హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ట్రాఫిక్ పోలీసుల్ని ఉతికి ఆరేసిన జొమాటో ఉద్యోగిని

జాతీయం10:41 AM August 20, 2019

మంబై ట్రాఫిక్ పోలీసుల్ని ఓ మహిళ ఉతికి ఆరేసింది. జొమాటోలో ఫుడ్ డెలివరీ గర్ల్‌గా పనిచేస్తున్న ఓ యువతి తన బండిని అన్యాయంగా అడ్డుకున్నారంటూ ట్రాఫిక్ పోలీసులుపై మండిపడింది. అంతటితో ఆగకుండా వారందర్నీ సెల్ ఫోన్‌లో వీడియో తీసీ... సోషల్ మీడియలో పోస్ట్ చేసింది. వీరంతా తన బండిని అన్యాయంగా అడ్డుకొని దందాగిరి చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించింది. దీంతో అక్కడున్న చుట్టుపక్కల వాళ్లంతా కూడా... యువతి చేస్తున్న హల్ చల్ ‌ను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియలో పోస్టు చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading