హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ప్రాణం తీసిన రాష్ డ్రైవింగ్... బస్సును ఓవర్ టేక్ చేస్తూ...

జాతీయం12:43 PM IST Apr 21, 2019

బైక్‌ డ్రైవ్ చేస్తూ వెళ్తే సరిపోదు... ముందూ వెనకా చూసుకొని జాగ్రత్తగా వెళ్లాలని పెద్దవాళ్లు చెబుతూనే ఉంటారు. కానీ కుర్రాళ్లలో చాలా మంది ఆ మాటలు పట్టించుకోరు. హర్యానాలో ఓ కుర్రాడు ఇలాగే వేగంగా వెళ్తున్న బస్సును ఓవర్ టేక్ చేద్దామనుకున్నాడు. అదే సమయంలో అటుగా వస్తున్న బైక్ నుంచీ తప్పించుకోబోతుంటే... బైక్ టైర్ స్కిడ్ అయ్యింది. వెంటనే బైక్ కిందపడటంతో... ఆ కుర్రాడు జారి పడ్డాడు. అదే టైంలో బస్సు దూసుకెళ్లడంతో... బస్సు టైర్లు అతనిపై నుంచీ వెళ్లి, ప్రాణాలు కోల్పోయాడు. ర్యాష్ డ్రైవింగ్ ఎంత ప్రమాదకరమో చెబుతోందీ ఘటన.

Krishna Kumar N