సెల్ఫీ పిచ్చి ప్రాణాలను తీస్తుంది. చాలా చోట్ల ప్రమాదాలు జరిగి జనం చనిపోతున్నారు. ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ఓ యువకుడు సెల్ఫీ కోసం బహుళ అంతస్తుల భవనంపై అంచు వరకు వెళ్లాడు. అయితే, అది కూలడంతో పడిపోయాడు. ఈ వీడియోను ముంబై పోలీసులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు.