రోడ్లపై స్కేటింగ్ అంటేనే ప్రమాదకరం. అలాంటిది ఓ కారును పట్టుకొని స్కేటింగ్ చెయ్యడం ఏమాత్రం సరికాదు. కారు సడెన్ బ్రేక్ వేస్తే... ప్రాణాలకే ప్రమాదం. ఢిల్లీలోని ఓ కుర్రాడు చేసిన ఈ స్కేటింగ్పై ఇప్పుడు అక్కడి ట్రాఫిక్ పోలీసులు సీరియస్గా ఉన్నారు. ఆ కుర్రాడికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.