హోమ్ » వీడియోలు » జాతీయం

Video : హెల్మెట్ పెట్టుకోండి... పూలతో యువకుడి అభ్యర్థన...

జాతీయం13:07 PM September 14, 2019

Patna : హెల్మెట్ పెట్టుకోండి... సీట్ బెల్ట్ పెట్టుకోండి... సురక్షిత ప్రయాణం సాగించండి... అంటూ ప్రజలు, పోలీసులనూ అభ్యర్థిస్తున్నాడు ఓ యువకుడు. బీహార్ రాజధాని పాట్నాలో... ప్రజలకు పూలు ఇస్తూ అతను చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు. మంచి ప్రయత్నం అని ప్రశంసిస్తున్నారు.

Krishna Kumar N

corona virus btn
corona virus btn
Loading