హోమ్ » వీడియోలు » జాతీయం

Video : నదిలో దూకిన యువకుడు... ఎందుకంటే...

జాతీయం13:16 PM August 07, 2019

కర్ణాటకలో భారీ వర్షాలు కురవడంతో... మలప్రభ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అలాంటి సమయంలో ఓ యువకుడు నదిలో దూకేందుకు వెళ్లసాగాడు. అతన్ని పోలీసులు పట్టుకొని... నదివైపు వెళ్లొద్దని చెప్పారు. అయినా వినిపించుకోకపోవడంతో... చేయి చేసుకున్నారు. అయినప్పటికీ పోలీసుల నుంచీ తప్పించుకున్న ఆ యువకుడు నదిలో దూకేశాడు. ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Krishna Kumar N