ఏనుగుతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి ఓ యువకుడు ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. ఏనుగు ముందు సెల్ఫీ దిగేందుకు వెళ్లడంతో ... అతడ్ని తొండంతో కొట్టి కాలుతో తొక్కేసింది. తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలోని శ్రీదేవి ఆలయ సమీపంలో చోటు చేసుకుంది.