హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఓటేశాం.. ఇల్లు ఇవ్వరా? మాజీ సీఎంను నిలదీసిన వృద్ధురాలు

జాతీయం15:59 PM October 23, 2019

వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన మాజీ సీఎం సిద్ద రామయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ఓటు వేస్తే ఇల్లు కట్టిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని.. ఆ మాటలను నమ్మి ఓటేసినా ఇల్లు ఇవ్వలేని ఓ మహిళ ఆయన్ను నిలదీసింది. ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పలేక అక్కడి నుంచి జారుకున్నారు సిద్దరామయ్య.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading