హోమ్ » వీడియోలు » జాతీయం

Video : చెత్త ఇవ్వండి... ఫ్రీ ఫుడ్ తీసుకోండి... ఆ కేఫ్‌లో అదిరిన ఆఫర్

జాతీయం11:24 AM October 10, 2019

Ambikapur Municipal Corporation (AMC ) : ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య శాఖ మంత్రి టీ ఎస్ సింగ్‌దేవ్... "గార్బేజ్ కేఫ్" (చెత్త కేఫ్) ప్రారంభించారు. ఇందులో వృథా ప్లాస్టిక్ వస్తువుల్ని ఇస్తే... ఫ్రీగా ఫుడ్ ఇస్తున్నారు. సపోజ్... ఓ కేజీ ప్లాస్టిక్ వేస్ట్‌ని తెచ్చి ఇక్కడ ఇస్తే... అదే కేజీ బరువున్న ఆహార పదార్థాల్ని ఫ్రీగా ఇస్తారు. అంబికాపూర్ అనే నగరంలో ఈ కేఫ్ ఉంది. మీకు తెలుసా... ఇండియాలో అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఈ నగరం రెండో స్థానంలో నిలిచింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేదిద్దామన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపును స్వాగతిస్తూ... అంబికాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC) ఈ కేఫ్‌ని తెరచింది. "మహాత్మాగాంధీ 150వ జయంతి రోజైన అక్టోబర్ 2 నుంచీ దేశవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులు) వస్తువుల్ని నిషేధించేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కేఫ్ దేశంతోపాటూ... అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుంది" అని సింగ్‌దేవ్ అన్నారు.

webtech_news18