హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ప్రమాదంలో ఢిల్లీ.. ఉధృతంగా ప్రవహిస్తున్న యమునా నది..

జాతీయం13:19 PM August 19, 2019

Yamuna River: ఢిల్లీలోని యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హత్నికుంద్ బ్యారేజ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో దిగువకు 8 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో యమునా నది వరద తీవ్రత ఎక్కువైంది. దీంతో నగరం మునిగిపోతుందా అంటూ నగర వాసులు భయపడుతున్నారు.

Shravan Kumar Bommakanti