కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టంపై అవగాహన కల్పించేందుకు ఒడిశాకు చెందిన కొంతమంది మహిళలు బైక్ ర్యాలీ నిర్వహించారు.