హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఎక్సైజ్ అధికారులను చితకబాదిన మహిళలు

జాతీయం18:09 PM August 14, 2019

తనిఖీల కోసం వెళ్లిన ఎక్సైజ్ అధికారులను స్థానిక మహిళలు చితక్కొట్టారు. ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మద్యం సీసాలను అక్రమంగా అమ్ముతున్నారన్న సమాచారంతో ఆ కాలనీలో ఎక్సైజ్ అధికారులు సోదాలు చేశారు. ఓ ఇంట్లోకి వెళ్లి తనిఖీలు చేస్తుండగా స్థానికులు వారిపై దాడిచేశారు. ఐదారు మంది మహిళలు కలిసి చితకబాదారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

webtech_news18