HOME » VIDEOS » National

Video : గోల్డ్ చైన్లు కొట్టేసిన మహిళా దొంగలు... గుంపులో భక్తులలా చేరీ...

రాజస్థాన్, భాద్రాలో జరిగిన మేళాలో మహిళలే చేతివాటం చూపించారు. అక్కడి ఓ గుడికి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆ సమయంలో... గుంపులో చేరిన మహిళా దొంగలు... బంగారు చైన్లను కొట్టేశారు. మొత్తం ముగ్గురు మహిళల గొలుసులు పోయినట్లు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. పోలీసులు అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. దాని ఆధారంగా దొంగలు ఎవరన్నదానిపై దర్యాప్తు జరుపుతున్నారు.

webtech_news18

Top Stories