రక్షాబంధన్ సందర్భంగా ఢిల్లీలో ప్రధాని మోదీకి స్కూల్ చిన్నారులు, మహిళలు రాఖీ కట్టారు. ఆయన రాఖీ కట్టేందుకు వచ్చిన చిన్నారులతో ప్రధానమంత్రి కార్యాలయం కిటకిటలాడింది.