హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ప్రభుత్వ అధికారిని చెప్పుతో కొట్టిన మహిళ

జాతీయం11:44 AM October 04, 2019

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ మహిళ ప్రభుత్వ అధికారిని అందరిముందే చెప్పుతో కొట్టింది.ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇవ్వాల్సిన ఇండ్ల విషయంలో అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారని కొంతమంది మహిళలు ఆరోపించారు. దీనిపై ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో అధికారితో వాగ్వాదానికి దిగిన మహిళ.. అందరి ముందే అతన్ని చెప్పుతో కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

webtech_news18