HOME » VIDEOS » National

video: రైలెక్కుతూ జారిపడిన మహిళ... చావుదాకా వెళ్లొచ్చింది

ఇండియా న్యూస్22:10 PM February 23, 2019

మహారాష్ట్రలోని ఓ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ రైలెక్కుతూ జారిపడిపోయింది. కదులుతున్న ఎంఎంటీఎస్ ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళ.. ఒక్కసారిగా పట్టుతప్పి చక్రాల కిందకు జారిపడబోయింది. ఇంతలో పక్కనున్న పట్టుకోవడంతో ఘోర ప్రమాదం తప్పింది.

webtech_news18

Top Stories