HOME » VIDEOS » National » WOMAN RISKS HER LIFE TO SAVE DOG TRAPPED IN WELL IN MANGLORE SK

Video: కుక్క కోసం మహిళ సాహసం.. తాడుతో బావిలోకి దిగి..

ఇండియా న్యూస్21:54 PM January 31, 2020

సాటి మనిషి ప్రాణం పోతున్నా పట్టించుకోని ఈ రోజుల్లో.. కుక్క కోసం ఓ మహిళ పెద్ద సాహసమే చేసింది. బావిలో పడిన కుక్కను కాపాడేందుకు తన ప్రాణాలనే పణంగా పెట్టింది. రిస్క్ అని తెలిసినప్పటికీ బావిలోకి దిగి తాడు సాయంతో కుక్కను కాపాడింది. కర్నాటకలోకి మంగళూరులో ఈ ఘటన జరిగింది.

webtech_news18

Top Stories