హోమ్ » వీడియోలు » జాతీయం

Video: పిచ్చిపట్టి రంకెలేసిన ఎద్దులు.. దాడిలో మహిళ మృతి

జాతీయం18:28 PM November 08, 2019

యూపీలోని మథురలో ఎద్దులు రెచ్చిపోయాయి. పిచ్చి కుక్కలు కరవడంతో ఎద్దులకు కూడా పిచ్చిపట్టింది. పిచ్చిపట్టి రంకెలేసిన ఎద్దులు గ్రామంలో బీభత్సం సృష్టించాయి. వీటి దాడిలో ఓ మహిళ చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. దాంతో గ్రామస్తులంతా వాటిని స్కూల్ గ్రౌండ్‌లో కట్టేసి అధికారులకు సమాచారమిచ్చారు.

webtech_news18