HOME » VIDEOS » National

Video : ఆస్పత్రిలో మహిళ హంగామా

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయిలో ఉన్న ఓ లేడీస్ హాస్పిటల్‌లో యువతికి వైద్యులు ట్రీట్‌మెంట్ నిరాకరించారు. దీంతో ఆస్పత్రిలో హంగామా చేసిన ఆ యువతి.. డాక్టర్‌పై దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఆస్పత్రి యాజమాన్యం ఆరోపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories