హోమ్ » వీడియోలు » జాతీయం

కళ్లముందే..మహిళపైకి దూసుకెళ్లిన ట్రైన్.. వైరల్ అవుతోన్న వీడియో

జాతీయం17:19 PM June 08, 2019

ఓ గుర్తు తెలియని మహిళపై ట్రైన్ ఒక్కసారిగా దూసుకెళ్లింది. దీంతో ఆ ట్రైన్ వేగానికి ఆ మహిళ ..ఆ ట్రైన్‌తో పాటే కొంత దూరం పట్టాలపై ప్రయాణించింది. ఆ తర్వాత ట్రైన్ చక్రాల కింద పడి ఆమె మరణించింది. ఇదంతా పక్కనే ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్‌లో రికార్డ్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading