హోమ్ » వీడియోలు » జాతీయం

Video: పీకల దాకా తాగి.. హాస్పిటల్‌లో యువతి వీరంగం..

జాతీయం15:45 PM October 16, 2019

పీకల దాకా తాగిన ఓ యువతి ఆస్పత్రిలో వీరంగం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లోని మథుర పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఓ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎంత చెప్పినా వినకుండా అక్కడున్నవారిపై చిందులు వేసింది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వచ్చిన మహిళా పోలీసులపైనా ఆమె తన నోరుకు పనిచెప్పింది. దీంతో ఆమెను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

webtech_news18