కాలేజీకు వెళ్లే అమ్మాయిల్ని ఏడిపిస్తున్న ఆకతాయికి దేహశుద్ది జరిగింది.అమ్మాయిలని నడిరోడ్డుపై వేధిస్తున్న యువకుడ్ని ఓ లేడీ పోలీస్ పట్టుకొని చితక్కొట్టింది. యూపీలో కాన్పూర్ బిథుర్ ఏరియాలో చోటుచేసుకుంది.