శబరిమలలో బిందు అనే మహిళపై ఆందోళనకారులు కారంతో దాడి చేశారు. ఆమ కళ్లలోకి కారం, పెప్పర్ చల్లి దాడికి పాల్పడ్డారు. ఎర్నాకుళం సిటీ పోలీస్ కమీషనర్ ఆఫీసు ఎదుట ఈ రోజు ఉదయం ఈ ఘటన జరిగింది. వాస్తవానికి ఈ మహిళ గత జనవరిలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఆ కోపంతోనే ఆమెపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.