జమ్మూ కశ్మీర్లోని గుల్మార్గ్లో ఉన్న హై ఆర్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్లో భారత ఆర్మీ సైనికులు శిక్షణ తీసుకున్నారు. గడ్డ కట్టే మంచులో రెస్క్యూ ఆపరేషన్లు ఎలా చేయాలి? అన్న అంశంపై వాళ్లు ట్రైనింగ్ తీసుకున్నారు.