HOME » VIDEOS » National

Video: గ్రామాలపై పడ్డ ఏనుగుల గుంపు... పలువురికి గాయాలు

అసోం, భూటాన్ సరిహద్దుల్లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. బక్సా జిల్లాలోని పలు గ్రామాలపై ఏనుగులు ఒక్కసారిగా దాడి చేశాయి. పదుల సంఖ్యలో దాడులు చేస్తూ పంటల్ని, ఇళ్లను ద్వంసం చేశాయి. ఈ ఘటనలో పలువురు గాయాలపాలయ్యారు. అటవీ అధికారులకు సమాచారం అందించిన వారు పట్టించుకోవడం లేదనిస్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వరదలతో అన్ని కోల్పోయిన అక్కడి ప్రజలకు ఏనుగులు మరో తలనొప్పిగా మారాయి.

webtech_news18

Top Stories