హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఎలుగుబంటి ప్రాణాలు కాపాడిన జనం...

జాతీయం18:07 PM January 05, 2020

జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో గ్రామస్తులు ఓ ఎలుగుబంటి ప్రాణాలు కాపాడారు. కొందరు ప్రజలు ఎలుగుబంటిని తరుముతూ రావడంతో అది చెట్లపైకి ఎక్కింది. అయితే, అక్కడి నుంచి పడిపోతే చనిపోతుందని గ్రహించిన వారు ఓ నెట్ ఏర్పాటు చేసి దాన్ని పట్టుకున్నారు.

webtech_news18