హోమ్ » వీడియోలు » జాతీయం

Video: రాఫెల్ డీల్‌పై మోదీకి రాహుల్ గాంధీ మరో ప్రశ్న

జాతీయం20:59 PM February 08, 2019

రాఫెల్ డీల్ గురించి ఆ కంపెనీ, ఫ్రెంచ్ ప్రభుత్వం మధ్య ప్రధాని మోదీనే చర్చలు జరిపారని రాహుల్ గాంధీ ఆరోపించారు. రక్షణశాఖ అభ్యంతరం చెబుతున్నా సరే ఎందుకు ప్రధానమంత్రి జోక్యం చేసుకున్నారని ప్రశ్నించారు. 100 నిమిషాల ప్రసంగంలో మోదీ తన ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పలేదని నిలదీశారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading