హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఎల్‌ఓసీ వద్ద తెల్ల జెండా ప్రదర్శించిన పాక్

జాతీయం13:08 PM September 14, 2019

నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ మరోసారి కాల్పులకు తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో భారత ఆర్మీ పాక్ చర్యలను తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఇద్దరు పాక్ సైనికులను మట్టుబెటట్టింది. సెప్టెంబర్ 10న ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన పాక్ సైనికుల మృతదేహాలను స్వాధీనం చేసుకునేందుకు తాజాగా పాకిస్తాన్ ఆర్మీ తెల్ల జెండాను ప్రదర్శించింది. పీఓకే వెంబడి ఉన్న హాజీపూర్ సెక్టార్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading