హోమ్ » వీడియోలు » జాతీయం

Video: 2 కోట్ల ఉద్యోగాలేవీ? మోదీపై ప్రియాంక గాంధీ విమర్శలు

జాతీయం18:07 PM March 12, 2019

గుజరాత్ నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన కాంగ్రెస్ ..ఎన్డీయే ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. ప్రధాని మోదీ ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ విమర్శించారు. నిరుద్యోగులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీలను విస్మరించారని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్దేశించబోతున్నాయని ...వజ్రాయుధం లాంటి ఓటుహక్కును అందరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తిచేశారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading