HOME » VIDEOS » National

Video:మీరు వాడే సోప్‌లో టీఎఫ్ఎం అంటే ఏంటో తెలుసా?

ఇండియా న్యూస్15:23 PM September 05, 2018

మనం వాడుతున్న సోప్ క్వాలిటీదేనా? కాదా? అన్నది టీఎఫ్ఎం పైనే ఆధారపడి ఉంటుంది. ఈ టీఎఫ్ఎం ఆధారంగానే భారత ప్రమాణాల సంస్థ(బీఐఎస్) సోప్‌ గ్రేడ్స్‌ను నిర్ణయిస్తుంది. బీఐఎస్ ప్రమాణాల ప్రకారం టీఎఫ్ఎం ఎక్కువగా ఉండే సోప్స్‌ను నాణ్యమైన సోప్‌గా పరిగణిస్తాం. ప్రతీ సోప్ ప్యాక్ వెనకాల ఈ టీఎఫ్ఎం తప్పనిసరిగా ముద్రించి ఉంటుంది. కాబట్టి మార్కెట్లో ఉన్న సోప్‌లను కొనుగోలు చేసేటప్పుడు.. టీఎఫ్ఎం ఎక్కువగా ఉండే సోప్స్‌ను ఎంచుకోవడం అత్యుత్తమ నిర్ణయం.

webtech_news18

Top Stories