3rd Phase Lok Sabha Election 2019 Voting Live Updates | మూడోవిడుత ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ముర్షీదాబాద్‌లోని ఓ పోలింగ్ బూత్ వద్ద కొందరు దుండగులు బాంబులు విసిరారు.