HOME » VIDEOS » National

Video: పశ్చిమ బెంగాల్‌లో కల్తీ మద్యం, ఐదుగురు బలి

ఇండియా న్యూస్16:54 PM November 28, 2018

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని  నాడియా జిల్లాలో బుధవారం కల్తీ మద్యం సేవించి ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరణించిన వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. జిల్లాలోని శాంతిపూర్‌లో ఈ ఘోరం జరిగింది.  ఈ ఘటనలో  ఐదుగురు చనిపోవడంతో పాటు ముప్పై మంది పైగా అనారోగ్యం పాలైయ్యారు. పోలీసులు చెప్పినదాని ప్రకారం, మంగళవారం నుంచి  ఈ  కల్తీ మద్యాన్ని  సేవించడంతో  అనారోగ్యంతో పాలైయ్యారని తెలుస్తోంది. వీరిలో ఒక డజనుకు పైగా బాదితులు క్లిష్ట పరిస్థితిలో ఉన్నారని, వారీలో కొందరిని శాంతిపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులకు చేర్చారన్నారు.

webtech_news18

Top Stories