హోమ్ » వీడియోలు » జాతీయం

Video: CAA, NRCకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ పాదయాత్ర

జాతీయం21:29 PM February 12, 2020

పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC)కి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నిరసన చేపట్టారు. దుర్గానగర్‌లో టీఎంసీ ఆధ్వర్యంలో ఆమె పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమానికి తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చాయి.

webtech_news18