హోమ్ » వీడియోలు » జాతీయం

Video : నా చేత్తో చాయ్ పెడితే... మమతా బెనర్జీ...

జాతీయం07:16 AM August 22, 2019

పైకి గంభీరంగా ఉన్నా... లోపల మంచి మనసున్న నేతల్లో మమతా బెనర్జీ ఒకరని అంటుంటారు ఆమె అభిమానులు. అందుకు తగ్గట్టుగానే అప్పుడప్పుడూ ఆమె... తన అభిమానుల కోసం ఏదో ఒకటి చేస్తుంటారు. తాజాగా ఈ బెంగాల్ సీఎం... స్థానికుల కోసం స్వయంగా టీ పెట్టారు. బెంగాల్... దిఘాలోని దత్తపూర్‌లోని ఓ టీస్టాల్‌లో తనే స్వయంగా టీ కాచి... గ్లాసుల్లో పోసి... అందరికీ సెర్వ్ చేశారు. దీదీ అభిమానానాకి వాళ్లంతా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

Krishna Kumar N