HOME » VIDEOS » National

Video : బెంగాల్‌లో మారని సీన్... బీజేపీ-టీఎంసీ మధ్య ఘర్షణలు

చివరి దశలో కూడా బెంగాల్‌లో పరిస్థితి మారలేదు. ఏడో దశలో పశ్చిమ బెంగాల్ లోని 9 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఐతే... చాలా చోట్ల బీజేపీ-టీఎంసీ కార్యకర్తలు కొట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల రిగ్గింగులు కూడా జరుగుతున్నాయన్న ఆరోపణలొస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రిగ్గింగ్ కి పాల్పడుతున్నారని బీజేపీ నేత అనుపమ్ హజ్రా ఆరోపించారు. తాము ఎంత వారించినా రిగ్గింగ్ ఆపట్లేదని ఆమె భద్రతా దళాలకు కంప్లైంట్ ఇచ్చారు.

Krishna Kumar N

Top Stories