HOME » VIDEOS » National

Video: కొత్త జంట నిరసన.. పెళ్లి దుస్తుల్లోనే రోడ్డెక్కి..

ఇండియా న్యూస్21:17 PM December 23, 2019

పెళ్లి తర్వాత ఎక్కడైనా బరాత్ నిర్వహిస్తారు. కానీ ఈ దంపతులు మాత్రం కాస్త వెరైటీగా ఆలోచించారు. CAAకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. పెళ్లి దుస్తుల్లోనే రోడ్డెక్కి ర్యాలీలో పాల్గొన్నారు. కేరళలోని కోజికోడ్‌లో ఈ ఘటన జరిగింది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories