హోమ్ » వీడియోలు » జాతీయం

Mission Paani : నీటిని బ్యాంక్‌లో డబ్బు మాదిరిగా.. పొదుపుగా వాడాలి : అమీర్ ఖాన్

జాతీయం10:43 AM July 04, 2019

Mission Paani : బ్యాంక్‌లో ఎలా అయితే మనం దాచుకున్న డబ్బును పొదుపుగా వాడుకుంటామో.. అచ్చం అలానే నీటిని కూడా పొదుపుగా..చాలా జాగ్రత్తగా వాడుకొవాలని సూచించారు.. హిందీ నటుడు అమీర్ ఖాన్. ఆయన నెట్‌వర్క్ 18 సంస్థ చేపట్టిన 'మిషన్ పానీ' ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ.. నీటి ఆవశ్యకత.. అవసరాల నిమిత్తం నీటిని ఎలా పొదుపుగా వాడాలో వివరించారు.

webtech_news18