HOME » VIDEOS » National

Video : రాజకీయాలకు దూరంగా ఉంటాం : సీడీఎస్ బిపిన్ రావత్

ఇండియా న్యూస్18:01 PM January 01, 2020

కొత్త త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ బాధ్యతలు స్వీకరించారు. సైనిక దళాల్లో రాజకీయజోక్యం పెరిగిపోతోందన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. అధికారంలో ఉన్న ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము పని చేస్తామని, రాజకీయాలకు దూరంగా ఉంటామని వివరించారు. సైన్యం, నావికాదళం, వైమానిక దళం ఒక జట్టుగా కలిసి పని చేస్తాయని వివరించారు.

webtech_news18

Top Stories