HOME » VIDEOS » National

గత ఆరు నెలలుగా జీతాల్లేవు...నిరసనలో జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు

అప్పుల్లో జెట్ ఎయిర్ వేస్ కూరుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆ సంస్థ గత ఆరేడు నెలలనుండి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముంబైలో దర్నా చేస్తున్న ఉద్యోగులు మాట్లాడుతూ..ఈ విషయంపై వెంటనే..ప్రధాని మోడి స్పందించాలనీ కోరారు. దాదాపు 20 వేల ఉద్యోగుల జీవితాలను కాపాడలనీ ప్రధాన మంత్రిని కోరారు.

webtech_news18

Top Stories