హోమ్ » వీడియోలు » జాతీయం

Video: కుప్పకూలిన బావి.. చూస్తుండగానే మాయమైంది...

జాతీయం19:34 PM October 06, 2019

చెన్నైలో ఓ బావి కుప్పకూలిపోయింది. అందరు చూస్తుండగానే కుంగిపోయి, అనంతరం భూమిలో కలిసిపోయింది. అప్పటి వరకు రోడ్డుపక్కన కనిపించిన ఆ బావి.. ఆ తర్వాత మట్టిలోకి కుంగి క్షణాల్లోనే మాయమైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading