దేశం తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాబోయే వర్షాకాలంలో ప్రతీ పౌరుడు నీటి సంరక్షణ చేయాలని బాలీవుడ్ హీరోయిన్ రిచా చడ్డా పిలుపునిచ్చారు.