హోమ్ » వీడియోలు » జాతీయం

Video: గంగా నదిలో ప్రధాని మోదీ పడవ ప్రయాణం

జాతీయం21:09 PM December 14, 2019

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గంగానదిలో పడవ ప్రయాణం చేశారు. ఎన్డీయే ముఖ్యమంత్రులతో కలసి ఆయన బోటులో ప్రయాణించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ, ఉత్తరాఖండ్ సీఎం టీఎస్ రావత్‌తో కలసి ఆయన బోటులో ప్రయాణించారు. గంగానది ప్రక్షాళనపై ఏర్పాటైన కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్నారు.

webtech_news18