HOME » VIDEOS » National

భారత్ - పాక్ మధ్య యుద్ధం వస్తుందా?.. రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ కెప్టెన్ అనంత కృష్ణ విశ్లేషణ

ఇండియా న్యూస్21:45 PM February 27, 2019

భారత్ పాక్ మధ్య యుద్దం రావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ కెప్టెన్ అనంత కృష్ణ అభిప్రాయపడ్డారు. యుద్ధాన్ని ప్రేరేపించేలా పాక్ ప్రవర్తించినా.. ప్రపంచ దేశాల ముందు వాదనను సమర్థించుకోలేదన్నారు.

webtech_news18

Top Stories