హోమ్ » వీడియోలు » జాతీయం

Election Results 2019 : తెలుగు రాష్ట్రాల్లో గెలిచేదెవరు..ఫలితాలు న్యూస్18లో

ఈ నెల 23న తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల లెక్కింపుకు సంబందించి తాజా సమాచారాన్ని అనుక్షణం అందించడానికి న్యూస్18 టీమ్ సిద్దంగా ఉంది. అంతేకాదు దాదాపు 160 మంది ఎనలిస్ట్‌లతో దేశం మొత్తానికి ఖచ్చితమైన లెక్కింపు సమాచారాన్ని ఎప్పటికప్పుడు..మినిట్ టు మినిట్ అందించడానకిి సిద్దమైంది న్యూస్ 18 నెట్ వర్క్.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading