హోమ్ » వీడియోలు » జాతీయం

Video: అయ్యో పాపం... తుఫాన్ దెబ్బకు పక్షుల విలవిల

జాతీయం21:37 PM September 10, 2019

తుఫాన్ దెబ్బకు మజులి నది ద్వీపం(అసోం)లో పక్షులు విలవిల్లాడుతున్నాయి. వందలాది పక్షులు నేలరాలి.. గాయాల పాలయ్యాయి. మరికొన్ని చనిపోయాయి. వర్షంలో తడిసిన పక్షులను స్థానికులు చేరదీస్తున్నారు. చలిమంటలు వేసి పక్షులను వేడి అందిస్తున్నారు.

webtech_news18