హోమ్ » వీడియోలు » జాతీయం

Video : లంచం డబ్బుల కోసం తన్నుకున్న పోలీసులు

జాతీయం18:49 PM August 13, 2019

అవినీతికి ఆమడదూరంలో ఉండాల్సిన పోలీసులే.. లంచం డబ్బుల కోసం తన్నుకున్న ఘటన ఇది. లంచం డబ్బుల విషయంలో తలెత్తిన గొడవలో ఇద్దరు పోలీసులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సీసీటీవి ఫుటేజీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

webtech_news18