హోమ్ » వీడియోలు » జాతీయం

Video : వాటర్ బాటిల్స్ కొంటున్నారా..? ఒక్కసారి ఇది చూడండి..

జాతీయం14:59 PM July 08, 2019

ఖాళీ చేసిన వాటర్ బాటిల్స్‌లో కులాయి నీళ్లు నింపి.. తిరిగి వాటిని విక్రయించడానికి తీసుకెళ్తుండగా.. ఎవరో దాన్ని సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. దీంతో దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సో.. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో వాటర్ బాటిల్స్ కొనేటప్పుడు తస్మాత్ జాగ్రత్త..

webtech_news18