HOME » VIDEOS » National

Video : భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకున్న కారు

ఇండియా న్యూస్11:37 AM August 01, 2019

గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి వాగులు,వంకలు పొంగుపొర్లుతున్నాయి. వరదల ఉధృతికి తాజాగా ఓ కారు అందులో చిక్కుకుపోయింది. దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారిపోయింది.

webtech_news18

Top Stories