హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఛత్తీస్‌గఢ్‌లో పోలీస్ క్యాంపుకు వ్యతిరేకంగా స్థానికుల నిరసనలు

జాతీయం16:07 PM November 13, 2019

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో ఉన్న పొతాలిలో పోలీస్ క్యాంపును స్థానికులు అడ్డగించారు. పోలీస్ క్యాంపును ఏర్పాటు చేయవద్దని నిరసనకు దిగారు. అయితే పోలీసులు వారిని శాంతింపజేసి అక్కడినుంచి పంపించేశారు. నక్సల్స్ ఒత్తిడితోనే గ్రామస్తులు తమకు అడ్డం తిరిగారని పోలీసులు చెప్పడం గమనార్హం.

webtech_news18