HOME » VIDEOS » National

చుక్కలు చూపించిన మొసలి..పథకం వేసి పట్టుకున్న గ్రామస్తులు

హర్యానా.. కురుక్షేత్ర జిల్లాలోని ధర్మనగరిలో ఓ మొసలి..సామాన్యులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మనుషుల్నీ తినే ఈ మొసలి ఇప్పటికే రెండు గొర్రెల్నీ తినేసింది. దీంతో తీవ్ర భయాందోళలకు గురైన సమీప గ్రామస్తులు..ఏలాగైన దాన్ని పట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా సామాజిక కార్యకర్త ప్రతీష్ సింగ్‌ సహాయంతో 10 అడుగుల పొడవు, 3 క్వింటాళ్ల బరువు ఉన్న..ఆ మొసలిని ఓ పథకం వేసి విజయవంతంగా పట్టుకున్నారు.

webtech_news18

Top Stories